Movie Reviews, Short Film Reviews ఈ బ్లాగ్ లో మీకు కొత్త సినిమాల రివ్యూ లు, షార్ట్ ఫిల్మ్స్, ఫుడ్, బుక్స్ న్యూస్, ఇంకా మొదలుగున్నవి.... సామాన్యుడి ఒక్క ఆలోచన మాత్రమే ఇక్కడ ఉంటుంది... మిమ్మలను ఆనంద పరచటానికి మాత్రమే. ఎవరిని కించ పరచటానికి కాదు. కళ్ల ముందు ఒక్క సంగటన జరుతున్నప్పుడు. ఈవిదంగా జరుగుతుంది అని వ్రాస్తాను. godalsowatching బ్లాగ్ name మా ఫ్రెండ్ అనిల్ గమిడి ఇచ్చాడు.
Monday, 29 April 2013
Gunde Jaari Gallanthayyinde Movie Review
గుండెజారీ గల్లంతైంది నా యొక్క వ్యూ :
అందరూ చెప్పినట్టు ఒకే కానీ ఏందిరా బాబు ఆ బీప్ లు సినిమాలో కామిడీ కోసం ఎవరు దొరకనట్టు "గే" ను వాడుకున్నారు అదికూడా చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. సినిమా హాల్ చాలామంది కళ్లుమూసుకుంటున్నారు. సినిమాలో చాలా బీప్స్ ఉంట్టాయి. పాటలు కూడా చాలా అందంగా తీశారు. మదు కూడా చాలా బాగా చేశాడు ఇస్క్ లో తక్కువ ఉంటాడు దీనిలో హీరో తరువాత మదు. ఐటమ్ సాంగ్ జ్వాల వచ్చింది అంది వుపుద్ది అనుకున్న ఎంతకూ వుపదే చల్లా పడిపోయా. ఫైట్స్ ఒక్, అలీని కొట్టడాని కె పెట్టుకునట్టు అనిపిస్తుంటుంది. తాగుబోతు రమేష్ తన కారెక్టర్ తను రొటీన్ గానే చేశాడు. ఇందులో ఐటమ్ సాంగ్ లో తాగుబోతు రమేష్ డాన్స్ కూడా వేస్తాడు. ఆహుతి ప్రసాద్ నిత్య నాన్నగారు 4 సీన్ లో మాత్రమే ఉంటాడు. నితిన్ ఇస్క్ కన్నా బెటార్గ చేశాడు డాన్స్ లు కూడా బాగానే ఉన్నాయి. పవన్ కల్యాణ్ రిమిక్స్ సాంగ్ కూడా బాగుంది. ఇస్క్ లో నిత్య నడుము ముందు నుంచి చూసాము ఈ సినిమాలో వెనుకనుంచి చూస్తాము. నిత్య కూడా సెమే రొటీన్ గానే చేసింది. నితిన్ డ్రస్ ఐ బాగున్నాయి. నిత్య డ్రస్ లు సొ సొ ల ఉన్నాయి. ఈ సినిమాలో మందు తాగడం, సిగరెటే, తాగడం చాలా సార్ల్లు చూపించారు. ఈ సినిమా లో విలన్ లేరు తెలుసా అది ఒక్కటి బెటర్.
హైలెట్స్ : కెమెరా వర్క్ గుడ్, బాక్ గ్రౌండ్ సంగీతం గుడ్, ఫైట్స్ ఒకే, పాటలు కూడా బాగున్నాయి. నితిన్ వెరీ గుడ్, నిత్య వెరీ గుడ్, నో విలన్, డైరెక్టర్ వెరీ గుడ్, కథ రోటినే కానీ ట్విస్ట్ లు ఉన్నాయి.
ఏదో అలా సాగిపోతా ఉంటుంది మద్య మద్యలో బీప్స్,
ఎందుకు వచ్చాం అని అని పించదు, ఒక్కసారి మాత్రం అనిపిస్తుంది.
* కానీ టికెట్స్ కోసం లైనే లో ఉన్నపుడు నా ముందు 4 అమ్మాయి లు ఉన్నారు గుండె జారీ టిక్కెట్స్ అడిగితే లేవు అన్నాడు. షాడో కి ఉన్నాయి అని అన్నాడు. అంతలో ఒక అమ్మాయి నేను చనిపోతాను కానీ ఆ సినిమాకు రాను అని అంది.
facebook path : http://www.facebook.com/VangClicks
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment