Wednesday, 22 May 2013

Mayakkam Enna Movie Review


మ్యాకమ్ ఎన్న  సినిమా వచ్చి దగ్గరగా రెండు సవత్సరాలు కావస్తుంది. ఈ టైమ్ లో రివ్యూ రాస్తున్న. ఎందుకంటే ఇది తమిళ్ సినిమా... అందుకే మనకోసం అని...



రిచా యాక్టింగ్ చూసి, ఈలాంటి భార్య మనకు ఎందుకు లేదు అని, ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది...

ప్రతి మొగవాడి వెనుకల ఒక్క ఆడది ఉంటుంది అని అంటారు కదా... 
ఆ వెనుకల ఉన్న ఆడది మనం ఏది చేసిన వద్దు అనడం వల్ల మనం విజయం సాదిస్తాం... అంతే మనం చేసిన ప్రతి పని లో మనకు తను ఏమి హెల్ప్ చేయదు మనం చేస్తున్న పనిని వద్దు అనకుండా ఉంటుంది అంతే...అందుకే ప్రతి మొగవాడి వెనుకల ఒక్క ఆడది ఉంటుంది అని అంటారు  

ఇప్పటికీ ఎన్ని సార్లు చూశానో...

ఇందులో ధనుష్ - కార్తిక్, రిచా గంగోపాధ్యాయ్ - యామిని, డి‌ఓ‌పి : టి. రాంజీ, సంగీతం : G.V. ప్రకాష్ కుమార్, డైరెక్టర్ : K. సెల్వరాఘవన్.

తమిళ్ నాకు అంతగా రాదు, సినిమాకి భాష అవసరం లేదు కదా బావమ్ తెలిస్తే చాలు కదా... నాకు అర్ధం అయింది... చెపుతాను...
దనుష్ ఎంత బాగా యాక్ట్ చేశాడంటే, నవ్వుతాడు చిన్నపిల్లవాడిలా, వెనువెంటనే ఏడుస్తాడు, ముక కావలికలు వెనువెంటనే మరుస్తాడు. ధనుష్ గొప్పదనామా లేక సెల్వరాఘవన్ గొప్పదనామా అర్ధం కాదు ఎందుకంటే మన వెంకటేష్ బాబు ఎప్పటి నుంచో యాక్ట్ చేస్తున్నాడు. పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర చేశాడు కానీ సహజంగా ఎడిచింది ఒకే ఒక్క సినిమా "ఆడువారిమాటలకు అర్ధలే వేరులే" అందుకే ధనుష్ గొప్పదనామా లేక సెల్వరాఘవన్ గొప్పదనామా అర్ధం కాదు. దానికి తోడు అబ్బా.. అబ్బా... రిచా చేసింది ధనుష్ తో పాటు సమానంగా అనే అనుకోవాలి...
సినిమా మొత్తం సహజ ప్రదేశలలో తీశారు. అందరి యాక్టింగ్ అంతే సహజంగానే ఉటుంది. వీళ్ళ యాక్టింగ్ ఒక ఎత్తు అంటే.  G.V. ప్రకాష్ కుమార్ సంగీతం, నేపద్య సంగీతం లేకపోతే, అంతగా మనల్ని ఆకట్టుకునేది కాదు.

కథ : ఒక్క క్రియేటివ్ ఫొటోగ్రాఫర్ తన లైఫ్ & తన ప్రేమ....
 కార్తీక్ (ధనుష్) ఫొటోగ్రాఫర్, యామిని (రిచా) యాడ్ ఏజెన్సీ లో వర్క్ చేస్తూ ఉంటుంది... కార్తీక్ ఒక్క ఫోటో తీస్తాడు, ఆ ఫోటో ని వేరే ఫొటోగ్రాఫర్ తన పేరు తో పంపిస్తాడు దానికి అవార్డ్ వస్తుంది అది చూసి కార్తీక్ 2వ అంతస్తు నుండి కింద పడతాడు తలకు దెబ్బ తగులుతుంది.. పిచ్చి వాడి లాగా చేస్తాడు. యామిని వల్ల మంచి వాడి లాగా తయారవుతాడు. మళ్ళీ ఇంకొక ఫోటో తీస్తాడు. దానికి ఇంటర్నేషనల్ అవార్డ్ వస్తుంది.

కధనం : నేను కార్తీక్ స్వామినాథన్. నా ఫ్రెండ్స్ అందరూ జీనియస్ అంటారు... నేను ఒక్క ఫొటోగ్రాఫర్. మంచి పేరు తెచ్చుకోవాలని ఆశా.. అని స్టార్ట్ అవుతుంది..పేర్లు పడుతుంటై ... ఒక్క తల్లి తన కూతుర్ని  హీరోయిన్ చేయాలని అనుకుంటుంది...దానికి కార్తీక్ ఫోటోస్ తీస్తుంటాడు..తల్లి కూతురి డ్రస్ తొడ వరకు చింపుద్ది తమ్మి మంచిగా తొడ వచ్చేలాగా తీయాలి...ఒక్క నిమిషం అని వాటర్ తెచ్చి కూతురి మీద పోస్తుంది... తమ్మి తడిబట్టల మీద మంచిగా వస్తుంది తీయి. తమ్మి... అని అంటుంది...కార్తికి తల్లి చెంప మీద కొట్టి వెళ్ళిపోతాడు... తరువాత వైల్డ్ లైఫ్ ఫోటో ఎక్సిబిషన్ లో ఫోటోస్ చూస్తూ నా యొక్క లక్ష్యం వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అవ్వాలని అని అంటాడు... మాతేష్ కృష్ణస్వామి వైల్డ్ లైఫ్ బెస్ట్ ఫొటోగ్రాఫర్ ఇతను నాకు ఇన్స్పిరేషన్... ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తాడు. కార్తీక్ కి ఒక్క చెల్లలు, 4గురు ఫ్రెండ్స్, సుందర్ వాళ్ళ ఫాదర్ అంతే..

మాతేష్ కృష్ణస్వామి వాళ్ళ ఆఫీసు కి వెళ్ళి మాతేష్ ని కలవాలి అనుకుంటాడు. కానీ కలవనివ్వరు... సాయంత్రం వరకు వైట్ చేసి కలుస్తాడు... ఫోటో ఆల్బం చూపిస్తాడు మాతేష్ నచ్చదు... కనీసం అస్సిస్టెంట్ గనేనా... మాతేష్ కనీసం అని నవ్వి వెళ్ళిపోతాడు...బీచ్ లో సుందర్ యామిని ని డేట్ కింద తీసుకొనివస్తాడు...అందరికీ పరిచయం చేస్తాడు...కార్తీక్ ఏదో అంతే యామిని మర్యాదగా మాట్లాడమని అంటుంది...కార్తీక్ పక్కన ఉన్న టార్చ్ లైట్ తీసి యామిని ఫేస్ మీద వేస్తాడు... సుందర్ వచ్చి వద్దురా, వద్దురా అని టార్చ్ లైట్  తీసుకోబోతుంటే కార్తీక్ ఫేస్ మీద లైట్ పడుతుంది...యామిని కార్తీక్ ని చూస్తుంది.. ఎంత బాగుంటుందో సీన్....తరువాత డైలాగ్ చాలా బాగుంటాయి...

నేక్స్ట్ పబ్  సీన్ :
యామిని : ఏమి చేస్తుంటాడు మీ జీనియస్?
సుందర్ : ఫొటోగ్రాఫర్,
యామిని :  ఏది పెళ్లిళ్లకు తీస్తారే ఆదేనా...
కార్తీక్ : అవును నువ్వు మునిసిపాల్టీ లో చేస్తావా..
యామిని : అవును మీ నాన్న చేస్తాడే అదే నేను చేస్తా...
కార్తీక్ : మీ అమ్మ గురించి చెప్పనే లేదు...
ఫ్రెండ్ : వాళ్ళ అమ్మ గురుంచి తెలుసా..
కార్తీక్ : అరె...వాళ్ళ అమ్మ తెలియదా (అదే పెద్ద కేసు అన్నట్టు కన్నుకొడతాడు..)
యామిని కోపంతో తిడుతుంది..కళ్ళల్లో ప్రేమను చూపిస్తుంది.. కార్తీక్ కి అర్ధం అవుతుంది...

యామిని, కార్తీక్ కి ఒక వర్క్ ఇస్తుంది... ఫుడ్ ఫోటోగ్రఫీ చేయమని అది ఫైల్ అవుతుంది... నువ్వు పనికి రావు...అని తిడుతుంది...కార్తీక్ కోపం తో రోడ్ మీద నడుస్తూ ఒక్క ముసలమను చూసి మిమ్మలను ఫోటో తీస్తా అని అంటాడు..ఆమె ఒక్కటేమిటి ఎన్ని కావాలంటే అని తీసుకో అని అంటుంది...ఫోటోస్ తీసి చూపిస్తాడు... ఆమె నేను ఇంత అందంగా ఉంటాన నువ్వు ఏదో చేశావు అని అంటుంది... లేదు నేను ఏమి చేయలేదు అని కార్తీక్ అంటాడు... ముసలవిడ వాళ్ళ భర్తకి చూపిస్తుంది..నేను అందంగా లేను అంటావు కదా చూడు ఎంత అందంగా ఉన్నానో అని..అవును నిజమే తమ్మి మాకు ఇస్తావా అని అంటాడు భర్త కార్తీక్ తో... కార్తీక్ యామినికి ఫోన్ చేసి నేను పనికి రాను అంటవ అని తిడతాడు.

మాతేష్ ఇల్లు కనుకొని ఇంటికి వెళతాడు కార్తీక్ ...
మాతేష్ : ఇంటికే వచ్చవా... నేను మంచి మూడ్ లో ఉన్న వెళ్లిపో
కార్తిక్ : సార్..! ప్లీజ్ సార్... నేను అస్సిస్టెంట్ గా చేస్తాను సార్... కుక్క లాగా పని చేస్తాను సార్...
మాతేష్ : కుక్క లాగా చేస్తావా...చెయ్
కార్తిక్ : సార్..
మాతేష్ : కుక్క లాగా చెయ్... లేకపోతే వెళ్లిపో ...
కార్తిక్ కుక్క లాగా యాక్ట్ చేస్తాడు...నేపధ్య సంగీతం చాలా బాగుంటుంది...
మాతేష్ : అబ్బా.. సూపర్ కుక్క లాగే చేశావ్... సరే కానీ ఒక్క చిన్న ప్రాజెక్టు ఉంది. బర్డ్స్ ఫోటోగ్రఫీ చేసుకొని రా...నాకు నచ్చితే పెట్టుకుంటా...ట్రిప్ కి డబ్బులు అడగకు... పో...

కార్తిక్ బయలు దెరుతాడు..కార్తీక్ తో పాటు సుంధర్, యామిని కూడా వెళతారు.... కార్తిక్ మంచి, మంచి బర్డ్స్ ఫోటోలు తీస్తాడు... ఆ సీన్ చెప్పటానికి రాదు కానీ సినిమా చూడవలసిందే... ఫోటోలు తీసుకొని మాతేష్ తెచ్చి చూపిస్తాడు...మాతేష్ కి నచ్చవు, వేస్టే అని అంటాడు... కార్తిక్ బాద పడతాడు..
సుందర్ ఫోన్ చేసి... యామిని కార్ పడైంది... నువ్వు వెళ్ళి పికప్ చేసుకో అని అంటాడు...
యామిని, కార్తీక్ బస్ స్టాండ్  లో మాట్లాడుకుంటారు...వర్షంలో ఈ సీన్ ఎంత బాగుంటుంది అంతే అంతా బాగుంటుంది... లిప్ కిస్స్ కూడా ఉంటుంది...

బ్రేక్ 

బస్ స్టాండ్ సీన్ తరువాత ఎవరికి చెప్పకుండా బయట తిరుగుతుంటాడు...ఎవరు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయాడు... తరువాత ఫోన్ చూసుకుంటే యామిని వాయిస్ కాల్ ఉంటుంది నీ ఫోటో మాగజీన్ లో వచ్చింది అని...కార్తిక్ కూడా చూస్తాడు...బాధ పడతాడు...బాధ లోనుంచి కోపంతో మాతేష్ అడుగుడమ్ అని వస్తాడు... మాతేస్ ఎవరో తెలియదు అన్నట్టు చూస్తాడు...కార్తిక్ ఏడుస్తూ కోపంతో మాతేష్ ని అడుగుతాడు...మాతేష్ తిట్టి పంపిస్తాడు...

కార్తిక్ కొన్ని రోజుల తరువాత ఇంటికి వస్తాడు... అందరూ అడుగుతారు...ఎటు వెల్లవు అని చెప్పాడు... సుందర్ కి జరిగింది చెపుదమ్ అని అనుకుంటుండగా యామిని వస్తుంది... రూమ్ లో యామిని, కార్తిక్ కొగిలించుకొని వుంటారు... సుందర్ చూస్తాడు... కోపంతో ఉంటాడు... సుందర్ కార్తిక్ చెంప మీద కొడతాడు...
సుందర్ వాళ్ళ ఫాదర్ కార్తీక్ తీసుకొని ఇంటికి వస్తాడు...వాళ్ళను తాగిపించి మాట్లాడుకోమని చేపుతాడు... మాట్లాడుకొని కూల్ అవుతారు...తరువాత యామినికి, కార్తిక్ కి పెళ్లి అవుతుంది...

కార్తీక్ తీసిన బర్డ్ ఫోటో కి అవార్డ్ వస్తుంది...అది పేపర్ లో చూసి కార్తీక్ 2వ అంతస్తు నుండి కింద పడతాడు తలకు దెబ్బ తగులుతుంది.. పిచ్చి వాడి లాగా చేస్తాడు. ఇప్పటి నుండి జరిగే ప్రతి సీన్ లో యామిని యాక్టింగ్ పిచ్చిఎక్కిస్తుంది... ఈలాంటి భార్య మనకు ఎందుకు లేదు అని, ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది... కార్తిక్ ఎంత బాధ పెట్టిన తన దగ్గరనుండి వెళ్లిపోకుండా తన్నులు తింట్టు కార్తీక్ దగ్గరే ఉంటుంది...

అంతలో కార్తిక్ ఫ్రెండ్ పెళ్లి వస్తుంది... ఇక్కడ తాగే సీన్ ఉంటుంది (ధనుష్ యాక్టింగ్ ఉంటుంది మతి పోతుంది...) తాగడం పూర్తి అయిన తరువాత కార్ లో వెలుతారు కార్తిక్ కార్ దిగి వెళ్లిపోతే, కార్తిక్ ఫ్రెండ్ యామిని ఓదార్స్తు నుద్దీటి మీద ముద్దు పెట్టుకుంటాడు...  ఇక్కడ యామిని చెప్పే ప్రతి డైలాగ్ పక్క వాళ్ళ భార్యను తప్పుగా చూసే వాళ్ళకు ఏడుపు తెప్పిస్తుంది..

 కార్తిక్మి యామిని వల్ల మంచి వాడి లాగా తయారవుతాడు. మళ్ళీ ఇంటర్నేషనల్ అవార్డ్ వస్తుంది.

Tuesday, 7 May 2013




PICHI PREMA SHORT FILM REVIEW  

PICHI PREMA SHORT MOVIE REVIEW  





ప్రేమ లేకుండా ఇంతవరకు నాకు తెలిసి ఏ సినిమా రాలేదు... ఎటువంటి జనర్ లో నైనా ఇంతవరకు ప్రేమ లేకుండా రాలేదు....

పిచ్చి ప్రేమ పిచ్చి ప్రేమ పిచ్చి ప్రేమ

పిచ్చి ప్రేమ అనే షార్ట్ ఫిల్మ్ కి టైటిలే ఎందుకు అలా పెట్టరో అనుకున్న. (ఎందుకంటే ఈ మధ్య అందరూ కెమెరా కొంటున్నారు ఏదో ఒక్కటి తీస్తున్నారు పిచ్చి పిచ్చి టైటిల్స్ పెడుతున్నారు.) ఫస్ట్ చూడవద్దు అనుకున్న కానీ ఏ పుట్ట లో ఏ పాము ఉందో తెలియదన్నట్టు క్లిక్ చేశా. అబ్బా 28 నిమిషాలా అనుకున్న  ప్లే అవుతుంది....ఎందో పిచ్చి పిచ్చి సౌండ్స్ వస్తున్నాయి... పిచ్చి ప్రేమ కదా! అంతే అనుకుంటా అని అనుకున్న... తరువాత ప్రేమిస్తే సినిమాలో హీరో నెత్తి మీద కొట్టుకున్నట్టు కొట్టుకుంటూ పిచ్చి పిచ్చి గా అరుస్తూ ఒక్కడు  రోడ్ల మీద పడి తిరుగుతుంటాడు.
కొంచం కెమెరా వర్క్ బాగుండడం వల్ల క్లోజ్ చేయలేక పోయా, కొంచం నేపధ్య  సంగీతం కూడా బాగుంది... చూస్తూ ఉంది పోయా... ఏదో జరుగుతుంది ఇద్దరు పిచ్చి వాళ్ళు, వాళ్ళ అరుపులతో, వాళ్ళ చెస్టలతో, నన్ను అలాగే క్లోజ్ చేయనీయకుండ చేశారు. హార్డ్ వర్క్ మాత్రం చాలా చేశారు, పిచ్చి వాళ్ళు ఎలాగ ఉంటారో వీళ్ళు అలాగే చేశారు. యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది.

అలా రోడ్ల మీద తిరుగుతూ రాత్రి అయే సరికి ఇద్దరు అనుకోకుండా ఒక్క ప్లేస్ లో నే కలుస్తారు. అందులో ఒక్కడు అన్నం తింటూ వాడిని చూసి వాడికి కూడా పెడతాడు అలా పెట్టగానే. వాడికి వాళ్ళ అమ్మ గుర్తుకు వస్తుంది. అయితే అన్నం మొత్తం నువ్వే తిను. అని  అన్నం పెట్టిన వాడు పండుకొని మధ్య రాత్రి లో ములుగుతూ ఉంటాడు. అన్నం తిన్నవాడు వాడిని చూసి బయపడి, కాళ్ళు వొత్తుతు ఉంటాడు అంతలో అతనికి డాడీ గుర్తుకు వస్తాడు. ఇద్దరు వాళ్ళ వాళ్ళ  ఫ్లాష్ బాక్ చెప్పుకుంటారు. పెంచుకున్న తల్లితండ్రులు చనిపోయాన తరువాత పిచ్చి వాడిలాగా తయారయను అని ఒక్కడు అంటాడు. నా కన్నాతల్లి నన్ను కస్ట పడి పెంచి చదివించి నన్ను గొప్ప ప్రయజోకుడిని చేసి తను చనిపోయింది. ఇద్దరి యొక్క తల్లి తండ్రులు చనిపోవడం వల్ల పిచ్చి వాళ్ళుగా మారుతారు. పిచ్చి నుంచి మామూలు మనషులు అవుతారు. నాకు ఎవ్వరూ లేరు నేను చనిపోతాను అని ఒక్కడు అంటే, లేదు నేను ఉన్న నా కోసం బ్రతుకు అని ఒక్కడు అంటాడు..

సాంగ్ స్టార్ట్ అవుతుంది...
సూరీడు, చంద్రుడు గగనం లో ... రవి గాడు శీను గాడు భువనం లో....

మధ్యలో కామడి కోసం అని సచిన్ లాగా యాక్ట్ చేస్తారు...
తరువాత చేజే..
ఇద్దరు మిస్ అవుతారు... శీను  గాడు రవి గాడ్ని వెతుకుతూ  ఉంటాడు...శీను గాడు దోరకడు..

లాస్ట్ కి దొరుకుతాడు.. శీను గాడు చనిపోతాడు...

మళ్ళీ రవికి పిచ్చి పట్టుది

హైలెట్స్ : యాక్టింగ్, నేపద్య సంగీతం, డైరక్షన్, కెమెరా వర్క్
మైనేస్స్ : స్టార్టింగ్ లో రవి, శీను లు ఎండింగ్ లో వచె సరికి రవి, శీను అవుతాడు.. శీను రవి అవుతాడు.. నేమ్స్ విష్యంలో,

కథ ఒక్ కానీ అంతా గొప్ప గా లేదు. మాటలు బాగున్నాయి... ఏదో చెప్పాలి అని ఏదో చెప్పారు అనుకుంటున్నాను... ఓవరాల్ గా బాగుంది...

శ్రీ కృష్ణ దేవరాయ నీకు అల్ ద బెస్ట్..


Rating : 4 out of 5

Short film path : http://www.youtube.com/watch?v=6NiSNIBZf3w&feature=share&noredirect=1


www.facebook.com/VangClicks
!! SHARE if you LIKE!!

Monday, 29 April 2013

AFTER THE FINAL PEG SHORT FILM REVIEW

AFTER THE FINAL PEG SHORT MOVIE REVIEW



"AFTER THE FINAL PEG" షార్ట్ ఫిల్మ్ రివ్యూ :

పెగ్ ఇంపోర్టాంట లైఫ్ ఇంపోర్టాంట.. తూ నీ అమ్మ జీవితం లైఫ్ లో ఏది గ్యారంటీ లేదు కానీ పెగ్ వల్ల కిక్ మాత్రం గ్యారంటీ 

వోడ్కా విత్ వర్మ బుక్ చదువుతూ ఒక్కడు, ముగ్గురుఏమో వాట్69 తాగుతూ నిజాలు మాట్లాడు తుంటారు. కారణం తో తాగితే కిక్ ఎక్కుదా, కారణం లేకుండా తాగితే కిక్ ఎక్కుదా, అమ్మాయి తో సిగరాటే తో పోలుస్తారు.

సోది కట్ చేసి పెగ్ కట్ చేయండి రా....
లిక్కర్ తాగడం వల్ల మీ లివర్లు చెడిపోటై రా... 
తాగకపోతే లైఫ్ చెడిపోయిద్ది రా పిచ్చోడా ....
సోది కట్ చేసి పెగ్ కట్ చేయండి రా....
రొటేనే గానే మద్యలో మందు ఫినేష్ అవుతుంది.
తేవడానికి వెళ్ళి ఆక్సిడెంట్ అవుతుంది..

*హాస్పిటల్ లో యాక్టింగ్ అసలు బాగోలేదు.

డాక్టర్ కామన్ గానే బ్లడ్ కావాలి... నాది తీసుకోండి డాక్టర్, నాది తీసుకోండి డాక్టర్. మీ బ్లడ్ వాడితే గంట బతకేవాడు, 5 నిమశాల్లో చనిపోతాడు...
బ్లడ్ దొరకదు అనుకుంటా....! చనిపోతాడు.... (చనిపోయాన వాడు పేరు రామ్ అంట, కానీ హిందూ సమదుల దగ్గర కాకుండా క్రిస్టియన్ సమదుల దగ్గర కూర్చొని ఏడుస్తుంటారు.) పాపం.
తాగే వాళ్ళదే తప్ప, తయారు చేసే వాళ్ళది తప్పు కాదా, అమ్మే వాళ్ళది తప్పు కాదా అని ఏదో పెద్ద డైలౌగే కొడతాడు, ఆ డైలౌగే సారాంశం ఏంటంటే తాగే వాడిది తప్పు కాదు ఈ సమాజానిదే తప్పు. (సినిమాలో కామిడీ కోసం చెప్పే డైలౌగేని ఇక్కడ, ఏడుపు లో వాడారు...)

ఈదో ఫైనల్ పెగ్ తాగేసి వెళ్లిపోదాం... వాడు ఫైనల్ పెగ్ తాగే చచాడు. నువ్వు మళ్ళీ....వాడు ఫైనల్ పెగ్ తాగి డ్రైవ్ చేసినందుకు చనిపోయాడు అని అంటాడు. (అంటే మళ్ళీ తాగమనే చెపుతున్నాడు....)

వాడు చనిపోయాడు కదరా ఇప్పుడైనా మారండి రా.. ఒక్క మనిషి చనిపోతేనే మారాలంటే ఈ లోకం లో మనుషులు మరలంటే ఎంతమంది చనిపోవాలి రా అని అంటాడు నేను మానను తాగి డ్రైవ్ చేస్తే ప్రాబ్లం కానీ నేను తాగి డ్రైవ్ చేయను...

డ్రైవ్ చేయకండి..."లాస్ట్ పెగ్ తాగి"
అంటే లాస్ట్ పెగ్ తగకుండా డ్రైవ్ చేయవచ్చా :)

యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి...
సంగీతం ఒక్....
కెమెరా వర్క్ అంతగా బాగోలేదు...
ఎడిటింగ్ బాగోలేదు....
డైరక్షన్ ఒక్....
షార్ట్ ఫిల్మ్ కూడా ఒక్ చూడవచ్చు బొరె కొట్టుది....
పద్నాలుగు నిమశాల పదకొండు సేకన్లు ఉంటుంది దాని వల్లే బొరె ఫీల్ అవ్వవచ్చు....
ఇంకా కొంచం షార్ట్ గా తీస్తే బాగుండేది..

Path : http://www.youtube.com/watch?v=4c9ThTC37xs


facebook path : http://www.facebook.com/VangClicks 

Gunde Jaari Gallanthayyinde Movie Review



గుండెజారీ గల్లంతైంది నా యొక్క వ్యూ :

అందరూ చెప్పినట్టు ఒకే కానీ ఏందిరా బాబు ఆ బీప్ లు సినిమాలో కామిడీ కోసం ఎవరు దొరకనట్టు "గే" ను వాడుకున్నారు అదికూడా చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. సినిమా హాల్ చాలామంది కళ్లుమూసుకుంటున్నారు. సినిమాలో చాలా బీప్స్ ఉంట్టాయి. పాటలు కూడా చాలా అందంగా తీశారు. మదు కూడా చాలా బాగా చేశాడు ఇస్క్ లో తక్కువ ఉంటాడు దీనిలో హీరో తరువాత మదు. ఐటమ్ సాంగ్ జ్వాల వచ్చింది అంది వుపుద్ది అనుకున్న ఎంతకూ వుపదే చల్లా పడిపోయా. ఫైట్స్ ఒక్, అలీని కొట్టడాని కె పెట్టుకునట్టు అనిపిస్తుంటుంది. తాగుబోతు రమేష్ తన కారెక్టర్ తను రొటీన్ గానే చేశాడు. ఇందులో ఐటమ్ సాంగ్ లో తాగుబోతు రమేష్ డాన్స్ కూడా వేస్తాడు. ఆహుతి ప్రసాద్ నిత్య నాన్నగారు 4 సీన్ లో మాత్రమే ఉంటాడు. నితిన్ ఇస్క్ కన్నా బెటార్గ చేశాడు డాన్స్ లు కూడా బాగానే ఉన్నాయి. పవన్ కల్యాణ్ రిమిక్స్ సాంగ్ కూడా బాగుంది. ఇస్క్ లో నిత్య నడుము ముందు నుంచి చూసాము ఈ సినిమాలో వెనుకనుంచి చూస్తాము. నిత్య కూడా సెమే రొటీన్ గానే చేసింది. నితిన్ డ్రస్ ఐ బాగున్నాయి. నిత్య డ్రస్ లు సొ సొ ల ఉన్నాయి. ఈ సినిమాలో మందు తాగడం, సిగరెటే, తాగడం చాలా సార్ల్లు చూపించారు. ఈ సినిమా లో విలన్ లేరు తెలుసా అది ఒక్కటి బెటర్.

హైలెట్స్ : కెమెరా వర్క్ గుడ్, బాక్ గ్రౌండ్ సంగీతం గుడ్, ఫైట్స్ ఒకే, పాటలు కూడా బాగున్నాయి. నితిన్ వెరీ గుడ్, నిత్య వెరీ గుడ్, నో విలన్, డైరెక్టర్ వెరీ గుడ్, కథ రోటినే కానీ ట్విస్ట్ లు ఉన్నాయి.

ఏదో అలా సాగిపోతా ఉంటుంది మద్య మద్యలో బీప్స్,
ఎందుకు వచ్చాం అని అని పించదు, ఒక్కసారి మాత్రం అనిపిస్తుంది.

* కానీ టికెట్స్ కోసం లైనే లో ఉన్నపుడు నా ముందు 4 అమ్మాయి లు ఉన్నారు గుండె జారీ టిక్కెట్స్ అడిగితే లేవు అన్నాడు. షాడో కి ఉన్నాయి అని అన్నాడు. అంతలో ఒక అమ్మాయి నేను చనిపోతాను కానీ ఆ సినిమాకు రాను అని అంది.



facebook path : http://www.facebook.com/VangClicks